MADHU KODIDALA -Wealth Expertise Podcast
🎙️ Financial Planning కాదు… Financial Identity Problem
· 12 min
Jakson kuvaus
మీ salary, EMI, expenses, investments కంటే కూడా powerful గా మీ future ను influence చేసేది ఒకటి ఉంది... 👉 మీ Financial Identity మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో... అదే మీ wealth journey ను decide చేస్తుంది. ఈ episode లో మీరు తెలుసుకోబోతున్నది: ✅ ఎందుకు చాలామంది salary పెరిగినా financially stuck గా ఉంటారు ✅ Income కంటే identity ఎందుకు powerful ✅ Financial stress యొక్క అసలు root cause ఏమిటి ✅ ఆర్థిక ప్రశాంతత కోసం practical step-by-step framework ✅ Wealth Creator mind...
