Shownotes
#NEETScam #CockroachJantaParty #NEETPaperLeak
ఢిల్లీని షేక్ చేస్తున్న Cockroach Janta Party (CJP) ఉద్యమం, NEET 2026 పేపర్ లీక్ వివాదం మరియు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై వాస్తవ వేదిక ప్రత్యేక విశ్లేషణ! ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధుల దారిమళ్లింపు ఆరోపణలు, నేషనల్ మీడియా కవరేజ్, ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారితో 'తెలుగు వన్' రవిశంకర్ గారి సంచలన ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్‌లోని కదంబరి జెత్వానీ కేసులోని లోతైన కోణాలను కూడా ఈ వీడియోలో చూడండి!Watch an explosive political discussion on Vaasthava Vedika featuring Zamin Ryot…
Website: podcasters.spotify.com

