About this podcast
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday.
Please send your feedback to https://twitter.com/nag_vasireddy
This podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw
హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్కాస్ట్లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Episodes
The newest 20 of 156 episodes
- పునరాగమనం??? · 1 min · Season 2 Episode 1“Remember this: classics never make a comeback. They wait for that perfect moment to take the spotlight from overdone, tired trends."
- Ep#173: తెలుగు బ్రాండ్లు D2C మార్కెట్లోని సువర్ణావకాశాలని అందిపుచ్చుకోగలవా ? · 32 min#విహంగవీక్షణం#d2cbrand #businessideas #funding #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#172: విహంగ వీక్షణం - కృతిమ మేధ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయా? · 34 min#AI #Jobs #Economy #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప Related episodes: https://open.spotify.com/episode/1bioXRJtx0q9FKiHPaDCFO?si=eacbe25db0094773…
- Ep#171 - విహంగ వీక్షణం: ప్రస్తుత పరిస్థితుల్లో మీ Investment Portfolio ఎలా మార్చుకోవాలి · 29 minఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#170 - విహంగవీక్షణం: అలవికాని ప్రకటనలు, అమలుకాని ప్రణాళికలు · 33 minఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#169: విహంగ వీక్షణం - అప్పుచేసి పప్పుకూడు పధకం ఇంకెన్నాళ్ళు? · 40 minఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#168 - విహంగ వీక్షణం: ఇరుగూ పొరుగు తో విదేశాంగ విధానం చతికిలబడినట్టేనా.. · 50 minఈ ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#10 - గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాష అభివృద్ధికి అంతర్జాలం ఎలా ఉపయోగపడుతూ ఉంది? · 1 h 9 minఈ ఎపిసోడ్ 2020 లో ప్రచురించబడింది కానీ ఈ మధ్య ఎపిసోడ్ మొదట్లో వాడిన సినీ సంగీతం వల్ల కాపీరైట్ కారణంగా తొలగించబడింది. ఇప్పుడు ఆ తప్పుదిద్దుకుని మళ్ళీ ప్రచురిస్తున్నాను
- Ep#167: విహంగవీక్షణం - ప్రధాన నగరాలూ, పర్యాటక కేంద్రాలు మురికి కూపాలుగా తయారవటానికి బాధ్యులు ప్రభుత్వమా, ప్రజలా? · 38 minఈ ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప
- Ep#166: విహంగవీక్షణం - 11ఏళ్ళ మోదీ పాలనలో ఉద్యోగవర్గానికి ఒరిగిందేంటో తెలిస్తే అవాక్కవుతారు · 34 minఈ చర్చలో మేము ప్రస్తావించిన పాత ఎపిసోడ్స్: పెన్షన్ పధకాలు దారి తప్పుతున్నాయా?: https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep155-----e36n1r8 ఏ రాజకీయ పక్షం…
- Ep#165: గూగుల్ డేటా సెంటర్కి నిజంగానే వైజాగ్ ముఖచిత్రాన్నే మార్చేసే అంత సత్తా ఉందా? · 34 minఐటీ నిపుణులు వెంకట్ మాదాల గారితో ముఖాముఖి
- Ep#164: విచిత్రమైన ఆర్ధిక సూత్రీకరణ - సంక్షేమ పధకాలతో అభివృద్ధి · 10 minApplying "The fallacy of broken window" to AP's welfare schemes
- Ep#163: నోరు లేని బంగారు బాతు - IT/KPO ఉద్యోగులు · 12 minIT/KPO రంగం లోని ఉద్యోగుల బాగోగుల గురించి సమాజం, ప్రభుత్వం ఆలోచించాలా వద్దా?
- Ep#162: టూకీగా - విలువలందు మౌలిక విలువలు వేరయా.. · 10 minCore values.. మౌలిక విలువలు అంటే ఏంటి? వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలి
- Ep#161: టూకీగా: ఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్ · 18 minఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్...ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న ఈ వాఖ్యలపై విశ్లేషణ
- Ep#160: టూకీగా - తెలుగొక్కింతయులేదు · 6 minతెలుగు భాషకు ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాదు, పార్టీ కార్యకలాపాల్లోనూ చోటివ్వని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ
- Ep#159: "టూకీగా" పరిచయం · 3 min"టూకీగా" శీర్షికన నాగ్ వాసిరెడ్డి, ఆదిత్య కందర్ప వంతులేసుకుని అందించబోయే వీడియోల పరిచయం
- Ep#157: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The art of sad songs (Tollywood) · 59 minఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు - 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి
- Ep#156: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The science of sad songs · 18 minఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు: 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి







