Avsnittsbeskrivning
మీ మైండ్‌సెట్ మీ పేదరికానికి కారణమా?పేదరిక ఆలోచనల నుంచి బయటపడి సంపదను నిర్మించాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ rich mindset vs poor mindset విశ్లేషణ ఉపయోగపడుతుంది. రోజువారీ జీవితంలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక అలవాట్లను మీరు నేర్చుకుంటారు.
Webbplats: podcasters.spotify.com

