TALRadio Telugu
by Touch A Life Foundation
Latest episode
ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు
ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు
About this podcast
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.
TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.
Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.
Tune in for positivity, purpose, and the power of human stories.
Episodes
The newest 20 of 993 episodes
- ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు · 33 minమన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి! మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని కలిగిస్తాయి! అగ్నిప్రమాదంలో…
- అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 2 | అంతరంగాలు - 13 · 36 minతన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం! అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు, సావిత్రిబాయి పూలే…
- సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం నాకు ఒక ఎమోషన్! | మా ఊరు - 87 · 34 min · Season 1 Episode 87అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు, కొంతకాలం విజయనగరంలో…
- చిన్న పిల్లల దంతాలు - తెలుసుకోవాల్సిన విషయాలు! | Health Talk · 33 minపిల్లల దంతాల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చిన్నప్పటి నుంచే పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రషింగ్ అలవాట్లు నేర్పించడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పాల దంతాల…
- అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12 · 30 min · Season 1 Episode 12ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం…
- మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86 · 31 min · Season 1 Episode 86చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే…
- Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special · 36 minఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది! 2020లో కరోనా లాక్డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను తల్లుల నుంచి వేరు…
- ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk · 25 minఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి! ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా స్క్రీన్ ముందు…
- స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11 · 21 min · Season 1 Episode 11“అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!” అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి గారు. 1996లో కేవలం ఇద్దరు…
- గురజాడ , రాయవరం రెండు ఊర్లతో ఉన్న అనుబంధం నాది! |మా ఊరు - 85 · 44 min · Season 1 Episode 84చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు! గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ గ్రామాల్లో చదువుకుంటూ…
- చిన్న పిల్లలలో సీజనల్ జ్వరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Health Talk · 32 minసీజన్ మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు వస్తే ఏం చేయాలి? వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం సహజం. అయితే, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు…
- ఆకలి నుంచి పుట్టిన ఆలోచన..లక్షల మంది కడుపు నింపుతోంది! | స్పూర్తి కిరణాలు · 31 minఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు! చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు ఎదుర్కోకూడదని…
- నిజాయితే నా ధైర్యం ! | ఆంతరంగాలు - 10 · 40 min · Season 1 Episode 10ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎంతోమందికి అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన భర్త ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఆయనకు అండగా నిలిచారు. చికిత్స…
- మైండ్సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk · 19 minమనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, సోషల్…
- SIPs & మ్యూచువల్ ఫండ్స్లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా? |Smart Money Mindset - 13 · 16 min · Season 1 Episode 13Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చాలామందికి Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ అసలు ఇవి సురక్షితమేనా? ఏ ఫండ్స్ ఎంచుకోవాలి? SIP…
- కష్టాలని ఎదురించి .. పదిమందికి తోడుగా నిలిచిన అమ్మ | అంతరంగాలు - 9 · 13 min · Season 1 Episode 9ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనను నమ్మిన వారందరికీ అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది.. ఆ తర్వాత కూడా చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఇంటర్, డిప్లొమా పూర్తి చేశారు భ్రమరాంబ…
- వరంగల్ యువకుడు .. ఆకాశవాణి నుంచి అమెరికా వరకు.. | మా ఊరు - 84 · 44 min · Season 1 Episode 84కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే.. జీవితంలో ఎన్నో కొత్త దారులు కనిపిస్తాయి! వరంగల్లో చిన్న చిన్న అవకాశాలతో మొదలైన సదానందం గారి ప్రయాణం.. ఆకాశవాణి నుంచి టెలివిజన్ వరకు, మెడికల్…
- పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? | Health Talk | World Hospice and Palliative Care Day Special · 37 minఅనారోగ్యంతో ఉన్నవారికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం! దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయంలో వారికి…
- మధ్యతరగతి వాళ్లు రిచ్ అవ్వడానికి సింపుల్ టిప్స్ ! | Smart Money Mindset - 12 · 13 min · Season 1 Episode 12జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం! చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో…
- రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula · 47 minరేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా…



