Show notes
చదువు, క్రమశిక్షణ, కుటుంబం.. ఇవే ఆయన ఎదుగుదలలో ఎంతో కీలకంగా మారాయి!
క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ అధికారి తండ్రి.. పిల్లల ఎదుగుదలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తల్లి. అలాంటి కుటుంబంలో పెరిగిన కృష్ణమణి గారికి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల నుంచి మంచి విలువలు, ప్రోత్సాహం లభించాయి. ఒకవైపు ఆయన సోదరులు దేశ రక్షణ రంగంలో పనిచేస్తుంటే.. మరోవైపు ఆయన టీచింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకుని ఎంతోమందిని విద్యావంతుల్ని చేశారు.
ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, స్కూల్ హెడ్ మాస్టర్ గా, మండల విద్యాధికారిగా టీచర్లకు ట్రైనింగ్ కార్యక్రామాలు నిర్వహించారు.
మరి ఆయన చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకున్నారు? పోలీస్ అధికారిగా పనిచేసిన తండ్రి నుంచి ఎలాంటి క్రమశిక్షణను అలవర్చుకున్నారు? ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఆయనకు స్ఫూర్తి ఎవరు? ఇలా.. తన చదువు, కుటుంబం, జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు కృష్ణమణి గారు.
తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!
Growing up in a family that valued education, discipline, and encouragement, Krishnamani Garu was inspired by his parents to build a meaningful career. While his father served as a police officer and his brothers chose careers in national defence, he pursued teaching and dedicated his life to educating others. Starting as a teacher, he went on to complete his PhD and served as a State Resource Person, Headmaster, and Mandal Education Officer, conducting training programmes for teachers. In this podcast, he shares his childhood memories, the values he learned from his parents, the inspiration behind choosing teaching, and the experiences that shaped his journey.
Guest: కృష్ణమణి,
Social Activist.
Host: డా|| శోభా పేరిందేవి
#TALRadioTelugu #Krishnamani #TeachersInspiration #EducationMatters #LifeJourney #TouchALife #TALRadio
Website: podcasters.spotify.com

