Note de episod
రుచి మరిచిన మనుషులు
ఒక dinner కూడా మనల్ని ప్రశ్నించగలదా?
గత వారం జమ్మూ నుంచి వచ్చిన ఒక స్నేహితుడితో Vizagలో బయటికి వెళ్లాను.
అతను కాశ్మీరీ.
నేను ఆంధ్రవాడిని.
అతనికి సముద్రం అంటే ఇష్టం.
నాకు కొండలు అంటే ఇష్టం.
అందుకే అనుకున్నాను — ఒక మంచి Andhra mealతో evening complete చేద్దాం అని.
నా చిన్నప్పటి నుంచి గుర్తున్న ఒక హోటల్‌కి తీసుకెళ్లాను.
అక్కడి thali, పప్పు, కూర, పచ్చడి, పొడి, పెరుగు… అన్నీ గుర్తొచ్చాయి.
కానీ waiter చెప్పిన మాట ఒక్కసారిగా ఆ nostalgiaని ఆపేసింది.
“Sir, South Indian thaliకి hardly any takers these days.”
ఆ ఒక్క sentence భోజనం కంటే ఎక్కువసేపు నా మనసులో మిగిలిపోయింది.
మన రుచులు…
Site: podcasters.spotify.com

