Przejdź do treści
Global sound
అంతరంగాలు | Antarangalu

అంతరంగాలు | Antarangalu

autor: Govind Varma

Najnowszy odcinek
ఇంటింటి రామాయణం

O tym podcaście

అంతరంగాలు — మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, మనసులో మిగిలిపోయే జ్ఞాపకాలు, మనుషులు, సంబంధాలు, ప్రయాణాలు, సమాజం, విశ్వాసాలు, సందేహాలు… వీటి గురించి నా వ్యక్తిగత ఆలోచనల ప్రయాణం.

కొన్ని సంఘటనలు వెంటనే ముగిసిపోతాయి. కొన్ని మాత్రం మనలోనే మిగిలిపోతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు; కానీ అవే మనల్ని మనం మరోసారి చూసుకునేలా చేస్తాయి.

ఈ పోడ్‌కాస్ట్‌లో నేను చూసినది, అనుభవించినది, ఆలోచించినది — ఎలాంటి తుది తీర్పులూ ఇవ్వకుండా, ఒక వ్యక్తిగత దృష్టికోణంగా పంచుకుంటాను.

కొన్ని మాటలు బయటకు రావడానికి కాదు… మనలోకి వెళ్లడానికి.

Odcinki

  • ఇంటింటి రామాయణం · 17 min · Sezon 1 Odcinek 19మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో…
  • నా పులిహోర ఎక్కడ? · 21 min · Sezon 1 Odcinek 18నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర , ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు…
  • విఘ్నేశుడే విఘ్నమైన వేళ · 22 min · Sezon 1 Odcinek 17విఘ్నేశుడే విఘ్నమైన వేళ అడ్డంకిని తొలగించే ముందు—అది ఎందుకు ఉందో అర్థం చేసుకోగలమా? ప్రతి శుభారంభానికి ముందు మనం గణేశుడిని ప్రార్థిస్తాం—మన మార్గంలోని విఘ్నాలను తొలగించమని…
  • ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు · 18 min · Sezon 1 Odcinek 16The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ…
  • ఫోటోలో క్షణం ఉంది… జ్ఞాపకంలో ఏముంది · 17 min · Sezon 1 Odcinek 15ఖార్‌ఘర్‌లోని ఒక అందమైన ఆలయంలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. నా ముందున్న శిల్పాన్ని నేరుగా చూడకుండా, దాని మధ్యలో కొన్ని mobile screens కనిపించాయి. అక్కడి…
  • గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం · 19 min · Sezon 1 Odcinek 14గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం ప్రతి శ్రీరామ నవమికి మనం శ్రీరాముడిని పూజిస్తాం. కల్యాణం చేస్తాం. హారతి ఇస్తాం. ఆయన గొప్పతనం గురించి…
  • మకర సంక్రాంతి: భారతీయ కాలదర్శిలో ఒక కీలక క్షణం · 15 min · Sezon 1 Odcinek 12భారత నాగరికతలో సూర్యుడు అన్నది కేవలం ఒక గ్రహమో, పంచాంగంలో ఒక తేదీగానో కనిపించడు — అయన సమస్త జీవన వ్యవస్థకు అక్షం. ఆధ్యాత్మికత, వ్యవసాయం, ఆర్థిక జీవనం, ఉత్సవ సంస్కృతి, మరియు…
  • మాట్లాడే ఇళ్ళు · 11 min · Sezon 1 Odcinek 11మాట్లాడే ఇళ్ళు కొన్ని ఇళ్ళు మనం నివసించడానికి ఉంటాయి. కొన్ని ఇళ్ళు మాత్రం… మనతో మాట్లాడతాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఒక ఇల్లు ఉంది. నాలుగు వైపులా వరండాలు. మధ్యలో ఒక…
  • వంటింటి కథలు ...గాధలు · 12 min · Sezon 1 Odcinek 10వంటింటి కథలు... గాధలు కొన్ని జ్ఞాపకాలకు ఫోటోలు ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలకు మాత్రం వాసనలు ఉంటాయి. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తుంటే విశాఖలో చలి గాలి. అలా వెళ్తూ గానుగ దగ్గర ఆగాను. నువ్వుల…
  • రుచి మరిచిన మనుషులు · 18 min · Sezon 1 Odcinek 9రుచి మరిచిన మనుషులు ఒక dinner కూడా మనల్ని ప్రశ్నించగలదా? గత వారం జమ్మూ నుంచి వచ్చిన ఒక స్నేహితుడితో Vizagలో బయటికి వెళ్లాను. అతను కాశ్మీరీ. నేను ఆంధ్రవాడిని. అతనికి సముద్రం అంటే…
  • సీతమ్మ లోగిట్లో... · 12 min · Sezon 1 Odcinek 8సీతమ్మ లోగిట్లో... కొన్ని ఇళ్ళకి చిరునామా ఉంటుంది. కొన్ని ఇళ్ళకి మాత్రం ఒక ప్రపంచమే ఉంటుంది. డాక్టర్ గోపాలరాజు గారి ఇంటి గురించి వింటుంటే నాకు అలాంటి భావనే కలిగింది. మూడు ఎకరాల…
  • మన వైజాగ్ దంతపు చెక్కడాలు: ఒక కళా ప్రస్థానం · 7 min · Sezon 1 Odcinek 7మన వైజాగ్ దంతపు చెక్కడాలు: ఒక కళా ప్రస్థానం కొన్ని వస్తువులు మన ఇంట్లో ఏళ్ల తరబడి ఉంటాయి. వాటిని చూస్తాం. దుమ్ము తుడుస్తాం. జాగ్రత్తగా దాచుకుంటాం. కానీ వాటి కథ మాత్రం మనకు…
  • నిశ్శబ్దం కోసం · 6 min · Sezon 1 Odcinek 6నిశ్శబ్దం కోసం ఒకప్పుడు వేగంగా వెళ్లడమే కల. బస్సులో కూర్చొని ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ— “ఒకరోజు నేనూ ఇలా ప్రయాణించాలి” అనుకునే వాళ్లం. ఇప్పుడు విమానాలు సాధారణమయ్యాయి…
  • దైవదర్శనం సరే, మరి భక్తి మాటేంటి ? · 6 min · Sezon 1 Odcinek 5దైవదర్శనం సరే, మరి భక్తి మాటేంటి? గుడికి వెళ్తాం. క్యూలో నిలబడతాం. కొన్నిసార్లు గంటలు. మరికొన్నిసార్లు— “Special Darshan ఎంత?” అని అడుగుతాం. డబ్బు చెల్లిస్తాం. Queue దాటుతాం…
  • సప్తపది · 5 min · Sezon 1 Odcinek 4సప్తపది ఒకప్పుడు పెళ్లి అంటే… ఇంటి ముందు పందిరి. బంధువుల హడావిడి. పెద్దల మాటలు. మంత్రాలు. సప్తపది. ఇప్పుడు? Venue. Theme. Pre-wedding shoot. Destination. Designer outfits. Drone…
  • భక్తి సరే బానే వుంది........ . మరి బంధమే మారిపోయింది · 6 min · Sezon 1 Odcinek 3భక్తి సరే బానే వుంది… మరి బంధమే మారిపోయింది భక్తి గురించి మాట్లాడటం చాలా easy. ఆచారం పాటిస్తాం. వ్రతం చేస్తాం. ఏ రోజు ఏం తినాలో… ఏం తినకూడదో కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ…
  • జీవన పరిణ క్రమం మనల్ని ఎటు వైపు తీసుకెళ్తుంది · 6 min · Sezon 1 Odcinek 2జీవన పరిణామ క్రమం మనల్ని ఎటు వైపు తీసుకెళ్తుంది? ఒక్కసారి మన జీవితం గురించి పది వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే… ఈరోజు మన దగ్గర ఉన్న చాలా విషయాలు అప్పటి మనిషికి…
  • రాజకీయ వ్యూహకర్తలు: ప్రజాస్వామ్యానికి ముప్పు? · 5 min · Sezon 1 Odcinek 1రాజకీయ వ్యూహకర్తలు భారతదేశంలో ఎన్నికల ప్రచారాలను ఎలా మార్చారనే దానిపై వ్యాసం దృష్టి సారిస్తుంది, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తులను ప్రముఖంగా పేర్కొంది. ఈ వ్యూహకర్తలు…

Na żywo, ostatnia godzina: 12 216 utworów na 6 433 stacjach w 147 krajach

Odkrywaj świat przez radio

Więcej sposobów na odkrywanie (9)

Usłyszałeś coś fajnego? Zapisz to albo otwórz od razu w Spotify.

Public Domain ClassicalSłuchaj dalej