Notas do episódio
మాట్లాడే ఇళ్ళు
కొన్ని ఇళ్ళు మనం నివసించడానికి ఉంటాయి.
కొన్ని ఇళ్ళు మాత్రం… మనతో మాట్లాడతాయి.
నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఒక ఇల్లు ఉంది.
నాలుగు వైపులా వరండాలు.
మధ్యలో ఒక మండపం.
తులసి.
గాలి తిరగడానికి ఖాళీ.
మధ్య మధ్యలో నిశ్శబ్దం.
ఇన్నేళ్లుగా చూసిన అదే ఇల్లు, ఇటీవల అలమండ వెళ్లినప్పుడు నాకు కొత్తగా కనిపించింది.
ఎందుకో తెలియదు.
బహుశా ఇల్లు మారలేదు.
నేనే మారి ఉండొచ్చు.
ఆ ఇంటిని చూస్తుంటే నేపాల్‌లోని తాన్సేన్‌లో చూసిన ఇళ్ళు గుర్తొచ్చాయి. తర్వాత ఎక్కడో Pinterestలో స్పెయిన్ courtyard houses కనిపించాయి. మెక్సికోలోని పాత వరండాలు కనిపించాయి.
దేశాలు వేరు.
భాషలు వేరు.
వాతావరణాలు కూడా వేరు.
కానీ ఆ…
Site: podcasters.spotify.com

