Notas del episodio
నిశ్శబ్దం కోసం
ఒకప్పుడు వేగంగా వెళ్లడమే కల.
బస్సులో కూర్చొని ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ—
“ఒకరోజు నేనూ ఇలా ప్రయాణించాలి” అనుకునే వాళ్లం.
ఇప్పుడు విమానాలు సాధారణమయ్యాయి.
కానీ ఎక్కడో ఒక ఎద్దుల బండి కనిపిస్తే…
“ఒక్కసారి ఇలా నెమ్మదిగా వెళ్తే ఎంత బాగుంటుందో” అనిపిస్తోంది.
ఒకప్పుడు hotelలో భోజనం చేయడం luxury.
ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా వండుకుని తినడానికి సమయం దొరకడం luxury.
ఒకప్పుడు ఎక్కువ options కావాలనుకున్నాం.
ఇప్పుడు fewer notifications కావాలనుకుంటున్నాం.
ఒకప్పుడు ప్రపంచంతో connected కావడం గొప్ప విషయం.
ఇప్పుడు కొద్దిసేపైనా disconnect కావాలని అనిపిస్తోంది.
అప్పుడు నాకు ఒక సందేహం…
Web: podcasters.spotify.com

