Shownotes
సప్తపది
ఒకప్పుడు పెళ్లి అంటే…
ఇంటి ముందు పందిరి.
బంధువుల హడావిడి.
పెద్దల మాటలు.
మంత్రాలు.
సప్తపది.
ఇప్పుడు?
Venue.
Theme.
Pre-wedding shoot.
Destination.
Designer outfits.
Drone camera.
Reels.
Hashtags.
అన్నీ ఉన్నాయి.
కానీ ఒకరోజు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది—
పెళ్లి పెద్దదవుతోంది…
మరి వివాహం కూడా అంతే బలంగా మారుతోందా?
ఈ అంతరంగాలు ఎపిసోడ్ ఆ ప్రశ్న గురించే.
మన సంప్రదాయంలో సప్తపది అంటే కేవలం ఏడడుగులు కాదు.
ఇద్దరూ కలిసి జీవితం వైపు వేస్తున్న ఏడడుగులు.
ఆహారం.
ఆరోగ్యం.
సంపద.
కుటుంబం.
సహచర్యం.
బాధ్యత.
చివరికి ఒకరికొకరు తోడుగా ఉండే వాగ్దానం.
అంటే ceremony కన్నా ముందు ఒక philosophy ఉంది.
కానీ…
Website: podcasters.spotify.com

